Crude Oil Live Trade on 4th-Dec-2019 in Telugu


Michael Martin

6 Responses

  1. సార్, మీరు ఇంత knowledge ఉండి ఇంత తక్కువ lots ఎందుకు తీసుకుంటున్నారు. మీరు ఇలా తీసుకుంటే small profits బుక్ చేయలేరు ఒక వేళ చేసినా taxes, brokerage పోను ఏమి మిగలవు.మరియు తక్కువ lots తీసుకుంటే కనీసం 20 పాయింట్స్ టార్గెట్ పెట్టాలి కాబట్టి stoploss కూడా ఎక్కువ పెట్టవలసి వస్తుంది.ఎక్కువ సార్లు stop loss హిట్ అయితే మళ్ళీ loss లో ఉంటాము.స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి ఎక్కువ lots తీసుకొని small profits ఎలా బుక్ చేయాలో అందరికి చెప్పగలరు. నా వరకైతే నేను చాలా క్రమశిక్షణతో రోజు 3 to 5 points కొరకు అదీ ఒక ట్రేడ్ మాత్రమే ట్రేడింగ్ చేస్తున్నాను. ప్రస్తుతం నా loss లను successful గా రికవరీ చేసుకుంటున్నాను. నేను co order లో 10 mega lots 60k తీసుకుంటున్నాను.

  2. It is being said that there will be no leverage facility in all brokerage companies for any type of orders like intraday, delivery, futures etc. Do you have any idea about it?

  3. Currently margins are available in all brokerage companies. But SEBI may cut this facility by Jan 2020 for all companies. My friend, who is working in Karvy stock broking, told me. That's y I wanted to clarify it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Post comment